జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 07 at 1.51.54 PM

TRINETHRAM NEWS

ఎంపీకి రాజీనామా చేసిన వెంకటేష్ నేత.. మీడియాతో మాట్లాడుతూ…

గ్రూప్ వన్ అధికారిగా 18 సం.. ల సర్వీస్ ఉండగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చాను

మొదట కాంగ్రెస్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడాను

ఆ తర్వాత పెద్దపల్లి ఎంపిగా టీఆర్ఎస్ నుంచి గెలిచాను

Brs సిద్దాంతాలు, నియమ నిబంధనలు.. ఇటీవల జరగుతున్న అంశాల వల్ల brs కు రాజీనామా చేశాను

ఐదేళ్ల పాటూ తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్ లో గళమెత్తి పోరాడాను..

Brs పార్టీ అంతర్గతంగా బిజెపి తో ఒప్పందం లో ఉంది

బిజెపి తో brs చేతులు కలిపింది

2018 లో రాజకీయ జన్మ నిచ్చింది కాంగ్రెస్ పార్టీ

రాహుల్ యాత్ర నన్ను ప్రేరేపించింది

రాహుల్ నాయకత్వంలో నా లక్ష్యాన్ని చేరుకుంటా

కాంగ్రెస్ లో బేషరతుగా చేరాను

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను

Brs అపరిపక్వ ప్రకటనలు ఏ పార్టీకి సరైంది కాదు

Brs గెలిచే స్థానాల్లో బిజెపి అంతర్గత మద్దతు బిజెపి స్థానాల్లో brs మద్దతు ఇవ్వనుంది

పార్టీ సిద్దాంతాలు నచ్చలేదని.. రాజీనామా లేఖలో కేసీఆర్ కు స్పష్టం చేశాను

You cannot copy content of this page