Vegitables Sold in Mud : బురదలోని కూరగాయల అమ్మకాలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కంపు మార్కెట్. మార్కెట్ లో పారిశుద్ధం పూర్తిగా అస్తవ్యస్తం బురదలోనే కూరగాయల విక్రయాలు ప్రభుత్వాలు మారుతున్న పాలకులు మారుతున్నారు. మారిపోతున్నారు. ఇటువంటి సమస్యలు కండ్ల కు కనిపించవు. వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ అధికారులు ఉన్నారో లేరో తెలియదు.

వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ కూరగాయల మార్కెట్ పరిస్థితి ఇట్లా. కొని తినే వస్తువులు అమ్మే స్థలాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పటికైనా కండ్లు తెరవాలని కూరగాయలు కొనుగోలుదారులు తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegetables sold in mud

You cannot copy content of this page

Scroll to Top