జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 30 at 10.47.58 PM

TRINETHRAM NEWS

ఆన్‌లైన్‌ బెట్టింగ్ మాయ.. జాగ్రత్తగా ఉండాలని వీసీ సజ్జనార్ ట్వీట్

Trinethram News : Telangana : కాసులకి కక్కుర్తి పడి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేయకండి అంటూ హెచ్చరిక

సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను నమ్మి జీవితాలను నాశనం చేసుకోరాదని.. ఇలాంటి వాటిపై యువత అప్రమత్తంగా ఉండాలని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసిన సజ్జనార్….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page