WhatsApp Image 2024 11 26 at 08.41.56
జనవరి 10 నుంచి 19వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
Trinethram News : తిరుమల
ఏపీలోని తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి
10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.
వైకుంఠ ద్వార దర్శన సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటి పిల్లలు, వృద్ధులు మరియు దివ్యాంగులు, ఆర్మీ,ఎన్ఆర్ఐల దర్శనాలు,ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
