జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 17 at 4.30.41 PM

TRINETHRAM NEWS

Trinethram News : పల్నాడు జిల్లా.

సత్తెనపల్లి. నియోజకవర్గం.
ముప్పాళ్ల మండలం
మాదల గ్రామం లో ఆటో పాయింట్ దగ్గర వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడి చేశారు

దాడిలో పలువురు తెలుగుదేశం కార్యకర్తలు గాయపడ్డారు

సంక్రాతి పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు కట్టారని గ్రామంలో ఉన్న వైకాపా నేతలు కక్ష పెట్టుకొని దాడి చేసినట్లు మాదల గ్రామానికి చెందిన కొందరు తెలియజేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిస్తున్న ముప్పాళ పోలీస్ లు.

పూర్తి వివరాలు తెలియల్సి ఉంది…

You cannot copy content of this page