Irugadindla Krishna : వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

TRINETHRAM NEWS

ఇరుగదిండ్ల కృష్ణ.

దేవరకొండ డివిజన్ నవంబర్ 19 త్రినేత్రం న్యూస్. అత్యంత దీనమైన వడ్డెర కులస్తులు రాళ్లు కంకర పెద్ద ప్రాజెక్టుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీళ్లకు ఈ పని తప్ప మరో అవకాశం లేదు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కులాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని అలాగే కాంట్రాక్టు పనులలో వడ్డెర సొసైటీలకు గవర్నమెంట్ పిలిచే టెండర్లలో 20 లక్షల వరకు వన్ పర్సెంట్ ఈఎండి లేకుండా జీవో ఇవ్వాలి అలాగే క్లాస్ వన్ క్లాస్ టు క్లాస్ వన్ ఎటువంటి బ్యాంకు సాల్వెన్సీ లేకుండా జీవో ఇవ్వాలి ప్రతి గవర్నమెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో బ్యాంకు సాల్వంచి తప్పనిసరిగా ఇష్టమే చేస్తాము అని అంటున్నారు 2014 సంవత్సరంలో గవర్నమెంట్ వడ్డెర కులం వారికి ఎటువంటి ఆస్తిపాస్తులు ఉండవు కాబట్టి జీవో రిలీజ్ చేశారు అయినా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త జీవోలు తీసుకొచ్చి సాల్వంచితప్పనిసరిగా పెట్టవలసింది అలా అయితేనే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో రిజిస్ట్రేషన్ చేస్తాము అని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ అంటున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ బృందం కొత్త జీవో రిలీజ్ చేయాలని సాల్వంచి అవసరం లేదు వడ్డెర కులస్తులకు అని జీవో రిలీజ్ చేయాలి వడ్డెర సంగం దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.జీవో తీయని ఎడల తెలంగాణ రాష్ట్రంలో 3400 మంది వడ్డెర సొసైటీ కాంట్రాక్టు సభ్యులు ఉన్నారు మేమందరం కలిసి మా రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి ఆయిల్ మల్లు మరియు తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం గౌరవ అధ్యక్షులు పీట్ల మల్లేష్ తెలంగాణ రాష్ట్ర కమిటీ జిల్లాలలో ఉన్న సొసైటీ సభ్యులందరం అసెంబ్లీ ముట్లడించడం జరుగుతుందని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vaddera Federation should be formed

You cannot copy content of this page

Scroll to Top