TRINETHRAM NEWS

Update Aadhaar for free..

Trinethram News : ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది.

  • దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.
  • సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి.
  • వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ తెలుసుకోవచ్చు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Update Aadhaar for free..