Trinethram News : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. జూన్ 12న ఈ చిత్రం విడుదల కానుండటంతో ప్రమోషన్స్ కోసం కాశీ, తిరుపతి, హైదరాబాద్ను ఎంపిక చేసింది. కాశీలో జరగనున్న ఈవెంట్కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ బీజేపీతో రాజకీయంగా సన్నిహితంగా ఉండటమే ఈ నిర్ణయానికి కారణమని సమాచారం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


