జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 11.40.16 AM

TRINETHRAM NEWS

దక్షిణ కాశీ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఎస్.పి.సింగ్ భగెల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు.

వారిని ఆలయ డిఈఓ వెంకటసుబ్బయ్య స్వాగతం పలికి ప్రత్యేక రాహు కేత పూజ చేయించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తి స్వామి వారిని ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించారు.

You cannot copy content of this page