జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 16 at 18.49.58

TRINETHRAM NEWS

Under the auspices of Ayyavedic Singareni trade unions

మందమర్రి GM ఆఫీస్ ముందు ధర్నా

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కేంద్రం తలపెట్టిన బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియా నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్ లను తొలగించాలని సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పజెప్పాలని ఓపెన్ కాస్టుల పేరుతో జరుగుతున్న సాగు భూముల విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేది:16-07-2024.రోజున మందమర్రి GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

సింగరేణి కార్మిక సంఘాల ఐ్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన

ఈ ధర్నాలో HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ,IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ,జాఫర్,బ్రహ్మానందం, టీ శ్రీనివాస్,TSUS నుండి నీరెటీ రాజన్న, జైపాల్ సింగ్,కుమారస్వామి, AIFTU నుండి జీ రాములు, పోచమల్లు, TNTUC నుండి మనిరాం సింగ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Under the auspices of Ayyavedic Singareni trade unions

You cannot copy content of this page