WhatsApp Image 2024 02 05 at 6.16.20 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 05 at 6.16.20 PM
Trinethram News : కడప జిల్లా
దువ్వూరు తహసీల్దార్ గా పని చేసిన రమ కుమారి సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అనంతపురం జిల్లా కు బదిలీ అయ్యారు…
కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండల తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమ రాణి నేడు దువ్వూరు తహసీల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు…

You cannot copy content of this page