TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు.

ఇంకో వ్యక్తి ఆచూకీ కోసం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 20 మంది లంకకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

boat overturned