Trinethram News : రామగుండం: Jul 15, 2025, తెలంగాణకు చెందిన ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోనున్నారు. వీరిలో ఆత్రం లచ్చన్న తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు కాగా, ఆత్రం అరుణ బస్తర్ డివిజన్ కమిటీ సెక్రటరీగా పని చేసింది. వారు స్వచ్ఛందంగా లొంగిపోతుండడం పోలీసుల దృష్టిలో ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


