జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 28 at 13.29.10

TRINETHRAM NEWS

A gang of children sold in Gutturatu

HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను
గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.
మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా
అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మంది
చిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి
పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు
గుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP
శోభారాణితో సహా 11
మంది ముఠాను
పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు నెలల
పసికందు నుంచి ఏడాది పిల్లల వరకు
విక్రయాలు కొనసాగుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A gang of children sold in Gutturatu

You cannot copy content of this page