WhatsApp Image 2024 05 29 at 08.56.57
Ban on sale of liquor: DGP Harish Gupta
Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ :
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు.
సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
