Trinethram News : తిరుమల : విరాళం అందజేసిన హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్.. ఆలయ రంగనాయకుల మండపంలో చైర్మన్ బీఆర్ నాయుడు కు విరాళానికి సంభందించిన డిడిలను అందజేసిన దాత
ఈ సందర్భంగా దాతను శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేసిన చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


