Dussehra Holidays : రేపటి నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

TRINETHRAM NEWS

జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు…

Trinethram News : హైదరాబాద్: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటుతో పాటు అన్ని మేనేజ్మెంట్లపరిధిలోని స్కూళ్లకు ఈ నెల 21 నుంచి దసరా హాలీడేస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకూ సెలవులు కొనసాగుతాయి. విద్యాసంస్థలు సెలవుల్లో క్లాసులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలిచ్చారు. కాగా, పలు యూనివర్సిటీలు సోమవారం నుంచే హాలీడేస్ ప్రకటించాయి. అయితే, జూనియర్ కాలేజీలకు మాత్రం ఈనెల 28 నుంచి వచ్చేనెల 6 వరకు సెలవులు కొనసాగనున్నాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dussehra holidays

You cannot copy content of this page

Scroll to Top