Actress Kalpika : సినీ నటి కల్పికపై కేసు

TRINETHRAM NEWS

Trinethram News : సినీ నటి కల్పికపై కేసు నమోదైంది. గత నెల 29న తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ప్రిజం పబ్ యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యా దు చేసింది. ప్లేట్స్ విసిరేస్తూ సిబ్బందిని బాడీ షేమింగ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో కోర్టు అనుమతితో పోలీసులు ఆమెపై 324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Case filed against actress

You cannot copy content of this page

Scroll to Top