జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 30 at 1.43.46 PM

TRINETHRAM NEWS

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి

స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం గడియార స్తంభం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page