Traffic Problems : కావలిలో ట్రాఫిక్ సమస్యలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ నవంబర్:22 నెల్లూరు జిల్లా : కావలి. కావలి ,పట్టణంలో బంగారు కోట్ల దగ్గర పొద్దుపోతే విపరీతమైన ట్రాఫిక్, బండ్లు ఎటుపడితే అటు వెళ్లడం , ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు వారితో ప్రజల ఆవేదన, నియంత్రించేవారు లేకపోవడం వలన అక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది ,ఒక పక్కన కాన్సెప్టింగ్ పనుల కారణంగా మరియు ట్రాక్టర్ కొంత అంతర్యాయం కలిగించే పరిస్థితి దీనివల్ల విపరీతమైన ట్రాఫిక్ నిలిచిపోవడం కారణంగా ప్రజలకు రాకపోకల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది తక్షణమే అధికారులు స్పందించి తగున చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ నియంత్రించాలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరిచారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic problems in Kavali

You cannot copy content of this page

Scroll to Top