TRINETHRAM NEWS

న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

Trinethram News : హైదరాబాద్ – బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్ పోలీసులు.

ఈక్రమంలో అదుపుతప్పి బైక్ కిందపడటంతో.. ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్రవాహనదారుడి.. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగిన వాహనదారులు, కుటుంబసభ్యులు

బాలానగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్.. కుటుంబసభ్యులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Traffic police negligence