TRINETHRAM NEWS

తేదీ: 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం, లో నెల 11వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా నూజివీడులో ప్రవేశించే వాహనాలను పోలీసులు ట్రాఫిక్ ను మళ్లించడం జరుగుతుంది. విజయవాడ నుండి వచ్చే వాహనాలు ఈదర మీదగా నూజివీడు నుండి త్రిబుల్ ఐటి మీదుగా విజయవాడ అవుతాయి.
గన్నవరం నుండి నూజివీడు వచ్చే వాహనాలు తోటపల్లి మీదుగా నక్కలం రోడ్డులోకి ప్రవేశించి నూజివీడు రావడం జరుగుతుంది. ఆరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

Traffic diversion