ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 07 11 at 17.42.45

TRINETHRAM NEWS

Tomorrow is the two-wheeler auction

పెద్దపల్లి జిల్లా :జులై 11 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు ఈనెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం నిర్వహిం చనున్నట్లు ఎక్సైజ్ సీఐ శిరీష ఒక ప్రకటనలో తెలిపారు.

వేలంలో పాల్గొనాలనుకునే వారు మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ ఇచ్చిన అప్ సెట్ ధరలో 50 శాతం ధరావత్తు డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనవచ్చని,అన్నారు..

ఇట్టి డిపాజిట్ వాహనం వేలంలో రానివారికి తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tomorrow is the two-wheeler auction

You cannot copy content of this page