TRINETHRAM NEWS

నేడే వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత అమౌంట్ విడుదల

నేటి నుంచి రెండు వారాల పాటు సుమారు 78.94 లక్షల మంది మహిళల ఖాతాలో రూ.6,394.80 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం..

నేడు అనంతపురం జిల్లా ఉరవకొండ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న సీఎం..