TRINETHRAM NEWS

గత విచారణ సందర్భంగా ఎలక్ట్రోరల్ బాండ్స్ కేసులో
SBI కి నోటీసులు జారీచేసిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం

ఎలక్ట్రోరల్ బాండ్స్ నెంబర్లను అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం

బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం లేదని గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన రాజ్యాంగ ధర్మాసనం….