TRINETHRAM NEWS

బిహార్

క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న బీహార్ పాలిటిక్స్..

నేడు సీఎం పదవికి రాజీనామా చేయనున్న నితీష్ కుమార్..

రేపు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం..

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న నితీష్ కుమార్..

జేడీయూ చీఫ్ వెంట పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం..