TRINETHRAM NEWS

నంద్యాల

నేడు శ్రీశైలంలో 4వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు..

రాత్రి శ్రీమల్లికార్జున స్వామి, అమ్మవారికి కళ్యాణం..

సాయంత్రం నందివాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆదిదంపతులు, శ్రీమల్లికార్జున స్వామి,అమ్మవారికి గ్రామోత్సవం