చరిత్రలో ఈరోజు అక్టోబర్ 21..
Trinethram News : సంఘటనలు
1934: లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ జాతీయ కార్యదర్శిగా, ఆచార్య నరేంద్రదేవ్ అధ్యక్షుడిగా ‘కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ’ ఆవిర్భావం.
1943: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
1990: దూరదర్శన్ మధ్యాహ్నం వార్తా ప్రసారాలు ప్రారంభం.
జననాలు
1833: ఆల్‍ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (మ.1896)
1915: విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక “ఆంధ్రప్రభ” నడిపించిన సంపాదకుడు (మ.1987)
1925: సూర్జీత్ సింగ్ బర్నాలా, రాజకీయ నాయకుడు, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.2017)
1930: షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011)
1967: అశ్వనీ నాచప్ప, మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి.
1978: సంగీత, తెలుగు సినీ నటి, ఒరియా, దక్షిణాది భాషలలో ప్రవేశం.
1986: పూనమ్ కౌర్, తెలుగు, తమిళ, మలయాళ, నటి, మోడల్
1992: శ్రీనిధి శెట్టి, కన్నడ, తమిళ చిత్రాల నటి , మోడల్.
మరణాలు
1996 : భారతీయ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం (జ.1915).
2005 : విజ్ఞానశాస్త్ర రచయిత, బాలసాహిత్యవేత్త మహీధర నళినీమోహన్ మరణం (జ.1933).
జాతీయ దినాలు
పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App