TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు డిసెంబర్-2

Trinethram News : చారిత్రక సంఘటనలు

1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఏర్పాటయింది.

1989: భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.

1991: సోవియట్ యూనియన్ నుండి ఉక్రెయిన్ స్వాతంత్ర్యం గుర్తించడానికి కెనడా, పోలాండ్ భూమిపై మొదటి దేశాలుగా మారాయి.

1993: స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 – హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్‌ను ప్రయోగించింది.

1999: గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.

2002: జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

జాతీయ / దినాలు

ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క జాతీయదినం.

లావోస్ యొక్క జాతీయదినం.

అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన రోజు.

క్యూబా సాయుధ దళాల రోజు.

ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం.

జననాలు

1912: బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).

1930: గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).

1937: మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి.

1960: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996).

1974: అపూర్వ, తెలుగు సినిమా నటి.

మరణాలు

1996: మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1919)

1997: లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).‌‌

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App