Mon. Mar 9th, 2026

E-auction : తిరుమల శ్రీవారి వస్త్రాలు.. మార్చి 2 నుంచి ఈ-వేలం

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్లైన్లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను https://konugolu.ap .gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-కొనుగోలు పోర్టల్లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు మాత్రమే అర్హులు. మరిన్ని వివరాలకు టీటీడీని సంప్రదించవచ్చు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tirumala Srivari Vastralu.. E-auction

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page