TRINETHRAM NEWS

తిరుమల : ఏపీలోని తిరుమలలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒంటి గంటకు అలిపిరి నడకదారిలోని గాలిగోపురం దగ్గర చిరుత కనిపించింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Leopard inTirumala