జూన్ 26, 2026

WhatsApp Image 2024 04 12 at 09.38.32

TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

12-ఏప్రిల్-2024
శుక్రవారం

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

నిన్న 11-04-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 62,366 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 29,633 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.01 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 10 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు 

You cannot copy content of this page