
Unidentified Body : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; ముత్తుకూరు, కృష్ణపట్నం కాల్వలో ఒక గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆ కాల్వ లో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గమనించిన తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe