
తేదీ : 17/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ దన్ యోజన ఒకటి ఈ పథకం లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం జరుగుతుంది.
దీని ద్వారా 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3000 /- పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరడానికి మీసేవ కేంద్రానికి వెళ్లి సంబంధిత వివరాలను వారికి తెలియజేయాలి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
