WhatsApp Image 2025 01 03 at 14.37.31
ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్సింగ్
Trinethram News : నిజామాబాద్ – నవీపేట్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థినులు స్థానిక గర్ల్స్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు
గురువారం పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు.. దీంతో రాత్రి వరకు గాలించి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు
కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
