ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన మిత్రులు వీరే

TRINETHRAM NEWS

Trinethram News : త్రినేత్రంన్యూస్ : 1.ఆంధ్రప్రదేశ్ రాష్ట ఎస్ సి కమీషన్ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించబోతున్న మిత్రులు కె.యస్. జవహర్ కి, 2.ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది కార్పొరేషన్ (APSSDC) ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించబోతున్న మిత్రులు బూరుగుపల్లి శేషారావు కి,3.ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ది సహకార సంస్ధ (APSIDC) ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించబోతున్న మిత్రులు వేగుళ్ళ లీలాకృష్ణ కి, 4.ఆంధ్రప్రదేశ్ మహిళల సహకార ఆర్ధిక కార్పొరేషన్ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించబోతున్న పీతల సుజాత కి,5.డీసీసీబీ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించబోతున్న తుమ్మల రామస్వామి (తుమ్మల బాబు) కు హృదయపూర్వక శుభాకాంక్షలు, తెలియచేస్తున్నాను.

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే,
అనపర్తి నియోజకవర్గం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

These are the friends

You cannot copy content of this page

Scroll to Top