జూలై 5, 2026

WhatsApp Image 2024 06 14 at 09.41.56

TRINETHRAM NEWS

The wife died because she could not bear the death of her husband

Trinethram News : మందలించడానికి వెళ్లి.. సంగెం మండల కేంద్రంలో టూ వీలర్ ఢీకొని మృతి

జీర్ణించుకోలేక బావిలో పడి ఆత్మహత్య చేసుకున్న భార్య

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని రౌతుగూ గూడెం తండాలో సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి

మాలోతు రవి గత వారం క్రితం సలో తన అత్త చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్లి మందలించడానికి.. వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో సంగెం వద్ద 2 వీలర్ ప్రమాదంలో మృతి చెందాడు

అది జీర్ణించుకోలేక భార్య సరిత రౌతు పెళ్లి గ్రామంలో బావిలో పడి మృతి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The wife died because she could not bear the death of her husband

You cannot copy content of this page