Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు

TRINETHRAM NEWS

Trinethram News : న్యూ ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది.జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి.ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ..ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. అలాగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు.. 13, 14 తేదీల్లో సమావేశాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The time for the monsoon

You cannot copy content of this page

Scroll to Top