WhatsApp Image 2024 02 04 at 9.19.03 AM
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 20 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.
ఇక శనివారం శ్రీవారిని 69,232 మంది భక్తులు దర్శించుకున్నారు.
26,536 మంది తలనీలాలు సమర్పించారు.
భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.22 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
