వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరూ ఆపలేరు..
పైలెట్ రోహిత్ రెడ్డి… తాండూర్ నియోజకవర్గ పరిధిలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాల పరిధిలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు పార్టీ సీనియర్ నాయకులతో తాండూరులోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన పలు విషయాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, కోహీర్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


