జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 22 at 08.14.02

TRINETHRAM NEWS

Paytm ticket booking by Zomato

Trinethram News : Aug 22, 2024,

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోతో పేటీఎం యాజమాన్య సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ భారీ డీల్ కుదుర్చుకుంది. పేటీఎంలోని తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటోకు రూ.2,048 కోట్లకు విక్రయిస్తున్నట్లు వన్97 కమ్యూనికేషన్ ప్రకటించింది. దీంతో పేటీఎంలోని మూవీస్, స్పోర్ట్స్, ఈవెంట్స్ టికెట్ బుకింగ్ సేవలు జొమాటోలో అందుబాటులో ఉండనున్నాయి. కాగా, ఈ బదిలీకి 12 నెలల సమయం పట్టే అవకాశముందని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Paytm ticket booking by Zomato

You cannot copy content of this page