జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 2.07.07 PM

TRINETHRAM NEWS

ఇండియాలో “అత్యంత పొడవైన సముద్ర వంతెన”..

దేశంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెనను (లాంగెస్ట్ సీ బ్రిడ్జ్‌గా పేరొందిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్)ని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు..

దీని ద్వారా మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలైన ముంబై-పూణేలను కలుపుతుంది.. మొత్తం 21.8 కిలోమీటర్ల ఈ వంతెన ప్రయాణాన్ని రెండు గంటల నుంచి కేవలం 15-20 నిమిషాలకు తగ్గిస్తుంది…..

You cannot copy content of this page