జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 23 at 1.47.51 PM

TRINETHRAM NEWS

హైదరాబాద్‌

నకిలీ పాస్‌పోర్ట్‌ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం..

12 మంది నిందితులను అరెస్ట్‌ చేసిన సీఐడీ అధికారులు..

ఆరు జిల్లాల్లో పాస్‌పోర్ట్‌ బ్రోకర్లను అరెస్ట్ చేసిన సీఐడీ..

కరీంనగర్‌, హైదరాబాద్‌ నుంచి ఎక్కువ పాస్‌పోర్టులు పొందినట్లు గుర్తింపు..

పోలీస్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్న సీఐడీ అధికారులు..

పలువురి ఎస్బీ, పాస్‌పోర్టు సిబ్బంది పాత్రపై సీఐడీ ఆరా..

ఇప్పటికే 92 మంది నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌ పొందినట్లు గుర్తింపు.

You cannot copy content of this page