జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 23 at 12.36.16 PM

TRINETHRAM NEWS

తాడేపల్లి

వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం తాడేపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టిడిపి నేతలతో కలసి కేక్ కట్ చేసి నారా లోకేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వెంకట్రావు టిడిపి నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page