జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 21 at 4.03.15 PM

TRINETHRAM NEWS

ఘనంగా జరిగిన ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

నేడు సంక్షేమ సారథి,బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు.

అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ను ప్రారంభించినారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు.

You cannot copy content of this page