జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 3.28.21 PM

TRINETHRAM NEWS

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో లేబర్ చట్టాల నుంచి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ను రద్దు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది.

కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రం లో సంస్థలను ప్రోత్సహించేటందుకు ఈ మినహాయింపు 2014 నుంచీ అమలు చేయటం జరిగింది. కానీ అకారణంగా ఉద్యోగులను తొలగించటం, లైంగిక వేధింపులు, పని ఒత్తిడి మొదలైన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర లేబర్ శాఖ వెల్లడించింది.

You cannot copy content of this page