జూలై 7, 2026

WhatsApp Image 2024 11 01 at 11.23.53

TRINETHRAM NEWS

గోల్డ్ ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

Trinethram News : Nov 01, 2024,

గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడు రోజుల నుంచి పెరిగిన బంగారం ధరలు ఎట్టకేలకు శుక్రవారం తగ్గాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 700 తగ్గడంతో.. రూ. 73,850 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 770 తగ్గడంతో.. రూ. 80,560 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 3,000 తగ్గి.. రూ. 1,06,000 గా కొనసాగుతుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page