జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 13 at 10.41.01 AM

TRINETHRAM NEWS

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు, ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్ పొందిన నేపథ్యంలో గౌరవ మేయర్ కి అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు.అదే విధంగా బాచుపల్లి మండలం తెలంగాణ ముదిరాజ్ మహాసభ వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను గౌరవ మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాచుపల్లి మండలం ఫిషర్మెన్ చైర్మెన్ నందిగామ సత్యనారాయణ ముదిరాజ్,ఇతర ముఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page