ఐదు శతాబ్దాల హిందువుల కల నేడు సాక్ష్యాత్కారం అయింది-మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

TRINETHRAM NEWS

ఐదు శతాబ్దాల హిందువుల కల నేడు సాక్ష్యాత్కారం అయింది-మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

నేడు అయోధ్య భవ్యమందిరం ప్రారంభం అయిన సంద్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్‌లల్లా (బాలరాముడి) విగ్రహా ప్రతిష్ఠాపన జరిగినా సందర్బంగా శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించిన పాల్గొన్న మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆనంతరం ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు అలాగే ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలోని ప్రతి ఊరూవాడ రామనామ జపంతో పులకించిపోయిందని ప్రతి ఒక్కరూ భక్తి భావాలు భావాలను పెంపొందించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుండుమల పంచాయతీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top