TRINETHRAM NEWS

The doctors performed the surgery after showing the movie “Adhurs” to the female patient

Trinethram News : Andhra Pradesh : కాకినాడ సర్వజన ఆసుపత్రిలో ఓ మహిళా మెదడులో ఉన్న కణితిని ” అవేక్ క్రానియోటమీ ” విధానంలో వైద్యులు తొలగించారు.

అయితే సర్జరీ సమయంలో నరాలు దెబ్బతినకుండా ఆమెకు ఇష్టమైన ఎన్టీఆర్ అదుర్స్ సినిమా చూపిస్తూ వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

మరో 5 రోజుల్లో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The doctors performed the surgery after showing the movie "Adhurs" to the female patient